సౌదీ అరేబియా అడుగుజాడల్లో యూ. ఏ. ఈ. - చమురుపై ఇక 'నో సబ్సిడీ'
- September 07, 2015
యూ. ఏ. ఈ. గత నెలలో చమురు సబ్సిడీలను ఎత్తివేసిన మాదిరిగా చేసి ఖజానా కు గండిపడకుండా చూసుకోవాలని సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆలోచనలో ఉంది! స్థానికoగా సౌదీలో గాసోలిన్ ధర లీటరుకు 15 సెంట్లు. వెనెజులా తరువాత ప్రపంచంలోనే అతి తక్కువ అన్న సంగతి తెలిసినదే; ఐతే చమురు ఉత్పత్తుల ధర పెంచడం అనేది అనేక సంవత్సరాల అనంతరం తీసుకున్న ఆర్ధిక సంస్కరణ అని చెప్పవచ్చు. ఈ విధంగా గ్యాస్ ధరలను అత్యంత తక్కువ స్థాయిలో ఉంచేయడం వల్ల ఆర్ధిక నష్టాలు సంభవిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ విషయంలో చిన్నగా మొదలుపెట్టవలసినదిగా యూ. ఏ. ఈ. అధికారులు సలహా ఇచ్చినట్టు కబురు. ఐతే ఈ ధరల పెంపు, దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉన్నందువల్ల, ఈ సంస్కరణ అమలుకు ఆచి తూచి అడుగులు వేయాలన్నది ప్రభుత్వ అభిమతం. ఇందుకు అనేక సంవత్సరాలు పడతాయన్న విషయం నిస్సందేహం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







