బహ్రెయిన్ లో కన్నుల పండుగగా జరుపుకున్న 'క్రిస్మస్'
- December 25, 2016
బహ్రెయిన్ తుబ్లీ తెలుగు క్రిస్టియన్ సంఘము వారు కార్మిక సోదరులుతో గృహంలో పని చేసిన మహిళలతో కన్నుల పండుగగా అందరి మధ్య క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నరు. ఈకార్యక్రమానికి భారత్ నుండి తణుకు వాస్తవ్యులు పాస్టరు రాజ్ కుమార్ దాసరి వేలాది మంది మద్య చక్కగా ప్రసంగిచారు మరియు స్థానిక పాస్ట ర్లు పరదేశి తో పాటు అధ్యక్ష్యలు చిట్టీబాబు, కార్యదర్శ గుర్రం రాజు, ప్రకాశ్, మరియు పాస్టర్లు కిరణ్,సజీవరావు, స్తెమాన్, సొల్మ్ న్ రాజు ఈకార్యక్రమములో పాల్గోన్నారు, ముఖ్యముగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు కార్మిక బంథు డీ. వి.శివ కుమార్ కార్మిక సొదరులకు, మహిళ లకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి







