శబరిమల ఆలయంలో తొక్కిసలాట 20 మందికి గాయాలు
- December 25, 2016
శబరిమల ఆలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పరిస్ధితి విషమంగా ఉండగా, 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పంపా, కొట్టాయం ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ గిరిజ తెలిపారు. మాలికాపు రత్తమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. గాయాలపాలైన వారిలో అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







