పాపం.. మహిళా పైలట్!
- December 26, 2016
అఫ్ఘానిస్థాన్ వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీడియాను ఆమె ఆకర్షించింది. కానీ ఇప్పుడు అక్కడ కష్టాలు భరించలేక.. అమెరికాలో ఆశ్రయం కోరుతోంది. ఇప్పటికి 15 నెలలుగా టెక్సాస్‌లో శిక్షణ పొందుతున్న కెప్టెన్ నీలోఫర్ రహమానీ.. తాను ఇక అక్కడే ఉండిపోతానని చెబుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, అవి రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయని ఆమె వాపోయింది. తాను ఇప్పటికీ మిలటరీ పైలట్‌గానే ఉండాలనుకుంటున్నాను గానీ, తన సొంత దేశంలో మాత్రం కాదని ఆమె తన అమెరికన్ శిక్షకులకు చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







