భారీ సంఖ్యలో బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..
- December 26, 2016
యిర్ బ్యాగ్స్ లోపాలతో ప్రముఖ కార్ల సంస్థలు చేస్తున్న రీకాల్ బాటలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా చేరిపోయింది. లక్షల సంఖ్యలో కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్స్ లో ఏర్పడ్డ లోపాల కారణంగా 1,93,611 బీఎండబ్ల్యూ కార్లను చైనాలో రీకాల్ చేయనున్నామని క్వాలిటీ వాచ్ డాగ్ తెలిపింది. 2005 డిసెంబర్ 9 నుంచి 2011 డిసెంబర్23 వరకు దాదాపు 1,68,861 కార్లను బీఎండబ్ల్యూ చైనాకు దిగుమతి చేసింది. అంతేకాక 2005 జూలై 12 నుంచి 2011 డిసెంబర్ 31 వరకు 24,750 సెడాన్లను చైనాకు పంపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







