డీర్డీవో శాస్త్రవేత్తలకు ప్రణబ్ అభినందన..
- December 26, 2016
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ రోజు అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు పూర్తిస్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ క్షిపణిని నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







