నాకు డాక్టరేట్ రావడం గర్వంగా ఉంది : షారూక్..
- December 26, 2016
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ డాక్టరయ్యారు. ఆయనకు నగరంలోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా షారూక్ మాట్లాడుతూ డాక్టరేట్‌కు తాను అర్హుడినో కాదో తెలియదని, తనకు డాక్టరేట్ రావడం చాలా గర్వంగా ఉందని, యూనివర్శిటీ నుంచి ఇంత గొప్ప గౌరవం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన తల్లి పుట్టిన హైదరాబాద్‌లో డాక్టరేట్ అందుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుందని షారూక్ చెప్పారు. తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని, తన తండ్రి ఉర్దూభాషాభిమాని అని షారూక్ ఖాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







