ఈ సంవత్సరాంతానికల్లా మస్కట్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- September 07, 2015
వి.పి.ఎస్. గ్రూప్ వారి యూనిట్ ఐన లైఫ్ లైన్ హాస్పిటల్స్ వారిచే 15 మిలియన్ ఒమాన్ రియల్స్ ఖర్చుతో నిర్మింపబడుతున్న 100 పడకల మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సంవత్సరాంతానికల్లా ప్రారంభింపబడనున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు తెలియజేశారు. తమ విస్తరణ ప్రణాళికాల్లో భాగంగా, ఈ కొత్త హాస్పిటల్ అల్ ఖువైర్, మస్కట్లో ప్రారంభిస్తున్నామని; హెల్త్ మేనేజ్ మెంట్ స్కీముల ద్వారా తక్కువ ఆదాయం గల శ్రామికులు మొదలు , ఇది అన్ని వర్గాల ప్రజలకు ఆధునిక చికిత్సా సౌకర్యాలతో సేవలందించనుందని వి.పి.ఎస్. గ్రూప్ మనేజింగ్ డైరక్టర్ డా. శంషీర్ వయాలిల్ తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







