ఖతార్, అల్ కస్సరత్ వీధిలో ట్రాఫిక్ మళ్లింపు
- September 07, 2015
ఖతార్, రౌండబౌట్ 15 నుండి రౌండబౌట్ 23 కు వెళ్లే దారిలో ఉన్న కస్సరత్ వీధిలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఇది ఈ మంగళవారం నుండి ఇంచుమించు ఆరు నెలల పాటు ఉండనుంది. ఈ వీధి యొక్క రెండవవైపు కూడా టు -వే గా మారనుంది. ఇక్కడి స్థానిక పత్రికల కధనం ప్రకారం, దోహా పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలలో మరింత అభివృద్ధిని తీసుకువచ్చే నిమిత్తం జరుగుతున్న నిర్మాణ పనులలో భాగంగా ఈ మళ్లింపు జరపవలసి వచ్చిందని తెలిసింది. ఈ ప్రోజక్టు, ఈ ప్రాంతంలో సమీకృత మౌలిక సదుపాయాల కల్పనకే కాక, రోడ్ల సామర్ధ్యాన్ని పెంచి, ట్రాఫిక్ నిరాటంకంగా సాగడానికి కూడా ఉద్దేశించబడిందని తెలియవచ్చింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







