ఇస్లాంని కించపర్చి వెయిటర్ పై దాడి చేసిన ఇంజినీర్ కు జైలు, దేశ బహిష్కరణ
- December 26, 2016
దుబాయ్: విద్య వివేకం కల్గించాలి..పరమత దూషణ ఎన్నడూ మంచిది కాదని బహుశా నేర్పించలేదేమో ఆ ఇంగితం లేని ఇంజినీర్ కు ... ప్రస్తుతం ఇక్కట్లు పడుతున్నాడు. కాఫీ షాపులోనికి వెళ్లిన ఇంజనీర్ ఎంచక్కా ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆడుకోక ..వెయిటర్ తో వాదన పెట్టుకొన్నాడు తర్వాత ఇస్లాం మతంని కించపర్చి..ఆ అర్భకుడుపై దాడి చేశాడు. దీని ఫలితంగా మూడు నెలల జైలుశిక్ష ఆ తర్వాత దేశ బహిష్కరణ ఆ ఇంజినీర్ కు ప్రాప్తించాయి. పాలస్తీనా దేశానికి చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ 2015 సంవత్సరంలో అల్ రిఫా లోని ఒక కాఫీ షాప్ వద్ద ఒక ఆటలాడుకొనే ఎలక్ట్రానిక్ లో ఆటలాడుతున్న సమయంలో వెయిటర్ తో ఒక వాడి వేడి వాదనకు దిగాడు. ఇస్లాం మతం ను నిందించాడు. ఆ పై వెయిటర్ పై దాడి చేసి కొట్టాడు. ఫస్ట్ ఇన్‌స్టాన్స్ దుబాయ్ కోర్ట్, ఒక మతంని కించపర్చి ఉల్లంఘించిన నేరానికి వెయిటర్ ను గాయపర్చినందుకు ప్రతివాదికి మూడు నెలల జైలు శిక్ష, తన శిక్షను పూర్తి చేసిన తరువాత నిందితుడిని దేశము నుండి పంపించి వేయాలని అధ్యక్షునిగా ఉన్న న్యాయమూర్తి మహ్మద్ జమాల్ ఆదివారం తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









