'గౌతమీపుత్ర' ఆడియో విడుదల
- December 26, 2016
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత నిర్వహిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యక్షమై అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన కనిపించగానే అతిథులు సహా నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే కేసీఆర్ ప్రత్యక్షమైంది అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ స్ర్కీన్‌పై కావడం గమనార్హం. ఈ సినిమా విశేషాలు గురించి చెబుతున్న యాంకర్ గతంలో ఈ సినిమా ప్రారంభోత్సవ సమయంలో కీర్తించిన ప్రముఖుల గురించి వివరించారు. ఈ సందర్భంగా అప్పటి వీడియోను అక్కడి తెరపై ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలు బాలకృష్ణను కీర్తించారు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు వినిపించాయి.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







