అరబ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవార్డ్‌ అందుకున్న సుల్తాన్‌ కుబూస్‌..

- December 28, 2016 , by Maagulf
అరబ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవార్డ్‌ అందుకున్న సుల్తాన్‌ కుబూస్‌..

2016 సంవత్సరానికిగాను అరబ్‌ యూఓపియన్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుంచి అరబ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవార్డుని సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌ అందుకున్నారు. స్థానికంగా, ప్రాంతీయంగా, అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసినందుకుగాను సుల్తాన్‌ కబూస్‌ ఈ అవార్డును గెలుచుకున్నారు.అరబ్‌ యూరోపియన్‌ సెంటర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ - సెక్రెటరీ జనరల్‌ నుంచి తన కార్యాలయంలో సయ్యిద్‌ అసాద్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సైద్‌ ఈ అవార్డుని తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com