విమానాశ్రయంలో ఉద్యోగులకు ఎంట్రీపాస్తోపాటు ఆధార్ తప్పనిసరి..
- December 28, 2016
దేశరాజధాని నగరమైన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు జనవరి 1వతేదీనుంచి ఎంట్రీ పాస్తోపాటు ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఆదేశించింది. విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు విమానాశ్రయ భద్రతాధికారులు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్యోగులు ఎంట్రీ పాస్ తోపాటు ఆధార్ కార్డును తప్పకుండా చూపించాలని సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ చెప్పారు. గతంలో తాము ఇచ్చిన కలర్ కోడ్ పాస్ స్థానంలో అల్ఫాబెటికల్ కోడ్ తో పాసులు జారీచేయాలని, దీంతోపాటు ఉద్యోగుల ఫోటోల సైజు పెంచాలని నిర్ణయించామన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







