చెర్రీ ఇచ్చిన షాక్ అదిరింది..!
- December 28, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అహ్మదాబాద్ షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం గ్యాప్ తీసుకొని వచ్చే ఏడాది మరో షెడ్యూల్ జరుపుకునేందుకు రెడీ అయింది. ఈ గ్యాప్ లో మహేష్ తన ఫ్యామిలీతో హాలీడే టూర్ వేశాడు. క్రిస్మస్ ని తన రిలేషన్స్ తో కలిసి సరదాగా జరుపుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే న్యూ ఇయర్ ని కూడా చాలా పక్కగా ప్లాన్ చేసుకున్న మహేష్ ఫ్యామిలీ దానికి సంబంధించిన ఏర్పాట్లతో బిజీగా ఉంది. ఈ మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









