విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతివ్వండి..
- December 28, 2016అసోచామ్ వినతి ∙ప్రధానికి లేఖ
న్యూఢిల్లీ: విమానాల్లో వైఫై సర్వీసులను అనుమతించాలని అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం వల్ల విమానాల్లో ప్రయాణించేవాళ్లు అనుసంధానమై ఉంటారని, అంతే కాకుండా విమాన భద్రతను మరింతగా మెరుగుపరుస్తుందని వివరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అసోచామ్ ప్రధాన కార్యదర్శి డి. ఎస్. రావత్ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ తమ విమానాల్లో వైఫై సర్వీసులనందజేస్తున్నాయని, కానీ భారత గగనతలంలోకి రాగానే మన దేశ నియమనిబంధనల కారణంగా వీటిని అపేస్తున్నాయని తెలిపారు
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







