భారత్‌కు లైన్‌క్లియర్!
- December 28, 2016
డిసెంబర్ 28: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి రూపొందించిన ఓ ముసాయిదా ప్రతిపాదన ఆ కూటమిలో భారత్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేస్తోందని, అయితే పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థ ఒకటి అంటోంది. అయితే సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వల్ల అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నీరుగారి పోతుందని కూడా ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ (ఏసిఏ)హెచ్చరిస్తోంది. భారత్, పాకిస్తాన్‌లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకాలు చేయని దేశాలు ఎలా ఎన్‌ఎస్‌జిలో చేరవచ్చో వివరిస్తూ ఎన్‌ఎస్‌జి మాజీ అధ్యక్షుడయిన రఫాయెల్ మారియానో గ్రోస్సీ రెండు పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు గత వారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









