క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ…
- December 29, 2016
ఒక్క హిట్ టోటల్ కెరీర్ నే మార్చేస్తుంది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్లాక్ బస్టర్ తో హీరో రేంజ్ కూడా మారుతుంది. వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాగే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీ అవుతున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో బాక్సాఫీస్ ను ప్రేమలో పడెయ్యబోతున్నాడు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







