బెదిరిస్తున్నారంటూ...పోలీస్ ప్రొటక్షన్ కోరిన లారెన్స్..
- December 29, 2016
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆమధ్య వచ్చిన 'పటాస్' హిట్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఈ హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. మొత్త శివ...కొట్ట శివ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం రిలీజ్ విషయమై పోలీస్ ప్రొటక్షన్ కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







