'మైండ్ ఫుల్‌నెస్ రూమ్' ప్రారంభించిన దుబాయ్ స్కూల్ ..
- December 29, 2016
గ్రీన్ ఫీల్డ్ కమ్యూనిటీ స్కూల్ (జిసిఎస్) - తాలీమ్ స్కూల్ కొత్త సంవత్సరంలో 'మైండ్ ఫుల్‌నెస్' అనే కొత్త కాన్సెప్ట్‌ని ప్రవేశపెడుతోంది. కొత్తగా మైండ్‌ఫుల్‌నెస్ రూమ్‌ని తమ స్కూళ్ళలోని ప్రైమరీ డిపార్ట్‌మెంట్స్‌లో ప్రవేశపెడ్తోంది. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడం, అలాగే వారి ఏకాగ్రతను పెంచడం ముఖ్య ఉద్దేశ్యాలని జిసిఎస్ - మైండ్ ఫుల్‌నెస్ మరియు వెల్ బీయింగ్ కో-ఆర్డినేటర్ రోలా ఘాద్బాన్ చెప్పారు. మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫోకస్ ఇంప్రూవింగ్ వంటివి ఇక్కడ పిల్లలకు అలవాటు చేస్తామని ఆయన వివరించారు. యూఏఈలో ఈ తరహా విధానం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ స్కూల్‌లో బ్యాలెన్స్‌డ్ ఎడ్యుకేషన్ ఉంటుందనీ, ఎప్పటికప్పుడు సరికొత్త విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే, సంప్రదాయ పద్ధతుల్ని, అందులోనూ కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నామని ప్రిన్సిపల్ ఆండీ వుడ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







