మలయాళంలో `మనం` రీమేక్!
- December 29, 2016
అక్కినేని ఫ్యామిలీ మూడుతరాల నటులతో విక్రమ్.కె.కుమార్ తెరకెక్కించిన `మనం` టాలీవుడ్ సినీ చరిత్రలో మనం ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలను తెరపై ఆవిషృతమైన తీరు అద్భుతం. అటు కమర్శియల్ గానూ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే మలయాళం భాషల్లో రిమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







