800 డిగ్రీస్ నియోపొలిటన్ పిజ్జెరియా ప్రారంభం ..
- December 29, 2016
దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ - రివర్లాండ్ దుబాయ్‌లో కొత్తగా 800 డిగ్రీ నియోపొలిటన్ పిజ్జెరియా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్‌కి చెందిన సంప్రదాయ నపోలి కాన్సెప్ట్ 8000 డిగ్రీస్ - మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ డీరా, సిటీ సెంటర్ మైసెమ్, బుర్జుమాన్, దుబాయ్, మెరినా - పార్క్ ఐలాండ్ మరియు రివర్లాండ్ దుబాయ్ తదితర చోట్ల ఔట్‌లెట్స్‌ని ప్రారంభించింది. సంప్రదాయ నియోపొలిటన్ పిజ్జా సరికొత్త రుచులతో అందర్నీ అలరించనుందనడం నిస్సందేహం. 800 డిగ్రీల వేడిలో ఈ పిజ్జాలు రూపొందుతాయి. దుబాయ్ పార్క్‌లో తమ ఔట్‌లెట్‌ని ప్రారంభించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. తమ బ్రాండ్ పిజ్జాలకు దుబాయ్‌లో మంచి పేరు ప్రఖ్యాతులు అతి తక్కువ కాలంలోనే లభించాయని వారు చెప్పడం జరుగుతోంది. మనిష్ జెస్వాని మాస్టర్ పిజ్జాయిలో చెఫ్ రొసారియో అకారియా నేతృత్వంలో 800 డిగ్రీస్ సరికొత్త ఇన్నోవేషన్స్‌తో పిజ్జా ప్రియుల్ని అలరిస్తున్నాయి.


తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







