జిసిసి దేశాలలో నడక ద్వారా పర్యటిస్తున్న సౌదీ వ్యక్తి కతర్ రాక
- December 29, 2016
జిసిసి దేశాల రాజధానులలో తన నడక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా నుండి సౌదీ నడక వీరుడు నాజర్ జరల్లాహ్ అల్ ఖహ్తానీ కతర్ కు చేరుకొన్నారు. గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాల పౌరులు అందరు ఏకం కావాలని మరియు ప్రజలలో క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించుకొని సంస్కృతి అలవర్చుకోవాలని ఆటగాళ్లను ప్రోత్సహించడానికి అన్ని దేశాలు లక్ష్యం చేయాలని కోరారు. కతర్ కాలినడకన చేరుకొన్న ఆయన పర్యటన అబూ సామ్రాహ్ లో మొదలు పెట్టి సోయుక్యూ వాకీఫ్ మీదుగా 60 రోజుల జిసిసి పర్యటన సౌదీ అరేబియాలో అల్ ఖాఫ్జి వద్ద జెండా ఊపి ముగించారు.అంతకు ముందు,కతర్ సందర్శించడం ద్వారా కాలినడకన 310 కిమీ దూరంను పూర్తిచేశారు. కువైట్ మరియు బహ్రెయిన్ సందర్శించారు.సంస్కృతి మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం కతర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి అధికారులు కతర్ లో ఆయనను స్వాగతించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







