పూరీని కోరిన వెంకీ
- December 29, 2016
' ఇజం ' రిజల్ట్ తో డీలా పడిన పూరీ జగన్నాథ్ మళ్ళీ బౌంస్ బ్యాక్ అయినట్టే కనిపిస్తున్నాడు. రొటీన్ స్టొరీ లైన్ , రొటీన్ హీరోయిజంతో సినిమాలని చుట్టేయడంతో పూరీ వరుస ఫ్లాప్స్ ఇచ్చాడు. దాంతో పూరీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలెవరూ ముందుకి రాలేదు. దాంతో పూరీ మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకునే సిట్యుయేషన్ వచ్చింది. అందుకే కొత్త వాళ్ళతో మూవీ చేయాలని పూరీ ప్లాన్ చేసాడు. అయితే ఊహించని విధంగా విక్టరీ వెంకటేష్ నుండి పూరీకి పిలుపు వచ్చింది. తన కోసం స్టోరీ రెడీ చేయమని పూరీకి వెంకీ ఆఫర్ ఇచ్చాడు. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న పూరీ ఓ సూపర్ సబ్జెక్ట్ రెడీ చేసి వెంకీకి వినిపించాడు. ఆ సబ్జెక్ట్ తో వెంకీని పడేసాడని టాలీవుడ్ టాక్. అందుకే ఫస్ట్ టైం పూరీతో చేస్తున్న మూవీతో వెంకీ ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడట. అంతేకాదు పూరీ స్టోరీకి బాగా ఇంప్రెస్ అయిన వెంకీ తన మార్కెట్ కి మించి 45 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడట. ఇప్పుడు ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు







