అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశంపై పరీక్షలకు రాజు ఆదేశాలు
- December 31, 2016
రియాద్: ఈజిప్టుకు చెందిన తలలు,శరీరాలు అతికిపోయి జన్మించిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేయడానికి అవసరమైన చికిత్స కోసం రియాద్ లోని కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీకి బదిలీ చేసి తగిన చికిత్స చేయాలని రాజు సల్మాన్ ఆదేశించారు. కింగ్ సల్మాన్ తన మానవీయ కోణంలో ఎంతో ఔదార్యంతో ఈజిప్టుకు చెందిన తలలు కలిసి పుట్టిన కవలలు (మినా మరియు మాయి), ఈజిప్ట్ లో ఇస్లాం మతంకు చెందిన సాక్ర్ రంజాన్ హసన్ కుమార్తెలును ఆదుకోనున్నారు. ఈ కవలలను వేరు చేసేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది" రబీఆహ్ చెప్పారు.కింగ్డం, అరబ్, ఇస్లామిక్ మరియు స్నేహపూర్వక దేశాల్లో బాధిత ప్రజలను ఆదుకోవడం ఎంతో అరుదైనప్పటకీ రాజు తన యొక్క ఉన్నతమైన దయతో ఇది సాధ్యమైనట్లు ఆల్-రబీఆహ్ పేర్కొన్నారు. కవలల తల వద్ద మెదడు మరియు సిరలు చుట్టూ ఉండే పొర ఉందని దీనితో వారి తలలు భాగస్వామ్యం కల్గి ఉంటాయిని తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నవీణా - వాణీలు దశాబ్దాలుగా తలలు అతుక్కొని ఎంతో దయనీయంగా జీవిస్తున్నారు. మన ప్రభుత్వాలు వారికి మెరుగైన వైద్యం అందించి వారిని వేరు చేస్తే ఎంత బాగుండ్ను !!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







