'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' టీజర్‌కు మంచి స్పందన..
- January 02, 2017
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ప్రత్యేక టీజర్ ఆకట్టుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో 5 స్థానంలో ఉండటం విశేషం. టీజర్‌లో రాజ్‌తరుణ్, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ మధ్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. పృథ్వీ, నాగబాబు, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేశ్, ప్రవీణ్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







