ఒమాన్ లో సుల్తాన్ కాబూస్ హైవే లో రహదారి మూసివేత
- September 10, 2015
ఒమాన్ లోని సుల్తాన్ కాబూస్ జాతీయ రహదారి లో, మవాలే ఫ్లై ఓవర్ దాటిన తరువాత కుర్మ్ కు వెళ్లే దారిలోని లెఫ్ట్ లేన్ ను విస్తరణ పధకంలో భాగంగా అంతిమంగా తారు పూత వేస్తున్నందున, మూసివేయనున్నట్టు రాయల్ ఒమాన్ పోలీసు శాఖ వారు ప్రకటించారు. ఈ మూసివేత ఈ రోజు అంటే సెప్టెంబర్, 11 శుక్రవారం ఉదయం నుండి సుమారు 5 గంటలపాటు ఉండవచ్చని వారు తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







