ఫలహరి బాసుంది....
- January 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - 6 టేబుల్ స్పూన్లు, పండ్లగుజ్జు (మీ కిష్టమైన ఏ పండైనా) - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: పాలు చిక్కబడి, ఇగిరి సగమయ్యేదాక సన్నని సెగమీద వేడి చేయాలి. తర్వాత పాలను చల్లారనిచ్చి, పండ్ల గుజ్జుని (అరటి, సా్ట్రబెర్రీ, మామిడిలాంటి వేవైనా) వేసి కాసేపు ఉంచేయాలి. తర్వాత పంచదారను కూడా కలపి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. తినేముందు కొన్ని పిస్తా ముక్కల్ని అలంకరించుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







