విమానాశ్రయంలో కాల్పులు: ఐదుగురి మృతి....
- January 06, 2017
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ విమానాశ్రయంలో శుక్రవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. రెండో టెర్మినల్ వద్ద లగేజీ తనిఖీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









