ప్రవాస భారతీయ దివస్‌కు వెళ్లనున్న యు.ఏ.ఈ తెలుగు వాసులు
- January 06, 2017
ఉద్యానవన నగరి బెంగళూరు ప్రవాస భారతీయ దివస్ నిర్వహణకు సిద్దమైంది. శనివారం నుంచి సోమవారం వరకూ జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 6,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని కర్ణాటక మంత్రి ఆర్.వి.దేశపాండే వెల్లడించారు.
యు.ఏ.ఈ నుండి 15 మందిలో మన తెలుగు వారు వక్కలంక శ్రీనివాస రావు,కటారు వెంకట సుదర్శన,బాలాంత్రపు వెంకట సుందరం,కృష్ణన్ రంగస్వామి,శ్రీనివాస్ జనగామ ఎంపికయ్యారు. వీరందరూ ఇవాళ రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు.శనివారం జరగనున్న యువ ప్రవాస భారతీయ దివస్‌కు సురినామ ఉపాధ్యక్షుడు మైఖేల్ అశ్విన్ అధీన్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆదివారం ప్రధాని మోదీ కీలకోపన్యాసాన్ని చేస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







