లట్ మి కై....
- January 09, 2017
కావలసిన పదార్థాలు : బోన్‌లెస్ చికెన్- 200గ్రా, ఆకుపచ్చ క్యాప్సికం - 25గ్రా, కలర్ క్యాప్సికం - 50గ్రా, రెడ్‌చిల్లీ పేస్ట్- 10గ్రా, టమాట సాస్ - 10గ్రా, అల్లం - 10గ్రా, వెల్లుల్లి - 10గ్రా, ఎండు మిరపకాయలు -మూడు, కార్న్‌ఫ్లోర్ - 25గ్రా, రిఫైన్డ్ఫ్లోర్- 25గ్రా, నూనె - మూడు స్పూన్లు, ఉల్లిపాయలు(గుండ్రంగా తరిగినవి)- కొన్ని, కోడిగుడ్లు- రెండు.
తయారుచేయు విధానం : ముందుగా చికెన్ ముక్కలుగా కట్ చేసుకుని కార్న్‌ఫ్లోర్, రిఫైన్డ్ఫ్లోర్ కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని కోడిగుడ్లను గిలక్కొట్టి అందులో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి. తరువాత క్యాప్సికం, కలర్ క్యాప్సికం, టమాట సాస్, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో చికెన్ మిశ్రమాన్ని వేసి మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. చివరగా తరిగిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







