హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న అజారుద్దీన్
- January 10, 2017
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్లో హైదరాబాద్ ప్రాభవం తగ్గిపోతోందని.. దానిని తిరిగి తెస్తానని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి క్రికెట్ పట్ల యువకుల్లో ఆసక్తి పెంచుతానన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







