బహ్రెయిన్‌లో రోడ్ మూసివేత..
- January 12, 2017
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, రోడ్డు మూసివేతపై నిర్ణయం ప్రకటించింది. 12వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. సనాద్ ఏరియా వద్ద అల్ ఎస్తెగ్లాల్ హైవే మీద ఈ మూసివేతను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాహనదారులు ఈ మూసివేతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







