నీటి అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన షార్జా
- January 12, 2017
షార్జా:అల్ రహ్మణియా ప్రాంతంలో తన మొదటి నీటి అత్యవసర సెంటర్ ( వాటర్ ఎమర్జెన్సీ సెంటర్ ) షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ ( ఎస్ ఇ డబ్ల్యుఏ) ప్రారంభించింది. షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ చైర్మన్ డాక్టర్ రషీద్ అల్ లీం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నూతన జల అత్యవసర సెంటర్ వారంలో 24 గంటల పాటు పని చేస్తూ నగరంలో ఏర్పడిన నీటి సమస్యలను పరిష్కారిస్తుందని, నీటి అవరోధాలు ఏర్పడితే తక్షణమే ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా మంచి కమ్యూనికేషన్ నిర్ధారించడానికి అన్ని ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఇది సమకూర్చుకోవడం, బాగా శిక్షణ పొందిన , అర్హత ఉన్న సిబ్బంది ఫోన్ కాల్స్ అందుకున్న వెంటనే ఇంజనీర్ సాంకేతిక నిపుణులతో అత్యవసర జట్లతో ఇబ్బంది ఉన్న ప్రాంతాలు వెళతారని తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







