గాయపడిన యు.ఏ.ఈ దౌత్యవేత్తలు చివరి గంట వరకు ఆఫ్ఘన్ ప్రజలకు మేలు చేశారు

- January 12, 2017 , by Maagulf
గాయపడిన యు.ఏ.ఈ దౌత్యవేత్తలు చివరి గంట వరకు ఆఫ్ఘన్ ప్రజలకు మేలు చేశారు

యు.ఏ.ఈ ఒక మానవతా మిషన్ కార్యక్రమంలో భాగంగా యు.ఏ.ఈ దౌత్యవేత్తలు  కాందహార్ సందర్శించారని యు.ఏ.ఈ  విదేశీ వ్యవహారాల అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోదర ఆఫ్ఘన్ ప్రజల మద్దతుని ఇస్తూ దార్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శంకుస్థాపన చేసిన రాయిని ప్రతిష్టించారు. ఆఫ్గనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో యు.ఏ.ఈ రాయబారి జుమ మహమ్మద్ అబ్దుల్లా అల్ కాబి సైతం ఇటీవల జరిగిన తీవ్రవాద దాడిలో గాయపడ్డారు యుఎఇ వ్యయంతో ఉపకార వేతనాలను  అందించేందుకు  కార్డాన్  విశ్వవిద్యాలయ ఒప్పందంపై ఆయన సంతకం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com