14 మంది ఉపాధ్యాయులను కిడ్నప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు
- January 15, 2017
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఈ ముష్కర గ్రూపు ఆదివారం ఆఫ్గనిస్థాన్‌లో మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశంలోని నంగర్హర్ ప్రావిన్స్‌లోని 14మంది ఉపాధ్యాయులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఆఫ్గన్ విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. కోట్ జిల్లాలోని మెషెర్ ముల్లా సాహిబ్ మదర్సాలో పరీక్షలు జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన ముష్కరులు 14మందిని తమతో పాటు తీసుకెళ్లారని వివరించింది. కిడ్నాప్‌నకు గురైన ఉపాధ్యాయులను వారి చెర నుంచి విడిపించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









