అమెజాన్‌కు శక్తికాంత్ దాస్ వార్నింగ్.!
- January 16, 2017
ప్రముఖ సినీనటి, నాట్యమయూరి భానుప్రియకు శోభన్‌బాబు - కళానిలయం సిల్వర్ క్రౌన్ ప్రదాన కార్యక్రమం ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో కళానిలయం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ఈ సందర్భంగా భానుప్రియకు సిల్వర్ క్రౌన్ బహూకరించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ శోభన్‌బాబు నటన అత్యద్భుతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, వంశీ రామరాజు, షాబుద్దీన్, అకెళ్ల రాఘవేంద్ర, గురురాజ్, సత్యనారాయణగుప్త, హనుమంతరావు, యాదగిరి, నాగరాజు, దాసన్న పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









