ఉగ్రవాదుల దాడిలో 8 మంది ఈజిప్టు పోలీసులు మృతి..

- January 16, 2017 , by Maagulf
ఉగ్రవాదుల దాడిలో  8 మంది ఈజిప్టు పోలీసులు మృతి..

ఉగ్రవాదులు ఈజిప్టులో బరితెగించారు. ఏకంగా పోలీస్ పోస్టుపైనే దాడి చేశారు. ఈ సంఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. మిగతావారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నగరాలన్నింటిలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులే లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానుష చర్యగా పరిగణిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com