120 ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల పెంపు?
- January 17, 2017
120 ప్రైవేట్ స్కూల్స్, 2017-18 సంవత్సరం కోసం ట్యూషన్ ఫీజుల్ని పెంచే ఆలోచనలో ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దీనిపై మినిస్ట్రీ ఫిబ్రవరిలో ఓ ప్రకటన చేయనుంది. స్కూల్స్ మూడు కేటగిరీలుగా విభజించబడ్డాయి. ఎడ్యుకేషనల్ సర్వీసులకు సంబంధించిన క్వాలిటీ ఆధారంగా ఈ కేటగిరీలుంటాయి. మినిస్ట్రీ గత డిసెంబర్లో ఫీజుల పెంపుకు సంబంధించి స్కూళ్ళు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా ఆయా స్కూల్స్, అప్లికేషన్ ప్రక్రియని పూర్తి చేశాయి. ఫీజుల పెంపుకు సంబంధించి తగిన కారణాల్ని సైతం ఈ అప్లికేషన్ ద్వారా మినిస్ట్రీకి ఆయా సంస్థలు వివరించాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







