జనవరి 28 వ తేదీన జరిగే 'కలర్ రన్' కు ఏర్పాట్లు
- January 17, 2017
మూడవ అధ్యయమైన కలర్ రన్ కతర్ లో జనవరి 28 వ తేదీ కతర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నుంచి మొదలవుతుంది.' ది ట్రోపికలా వరల్డ్ టూర్ ' అనే ఏకైక అంశంతో కలర్ రన్ వెయిల్ కార్నెల్ మెడిసిన్-కతర్ ఆరోగ్య ప్రచారం, షట్క అవలం ( మొదట మీ ఆరోగ్యం ) ఈ కార్యక్రమంలో తెలియచేస్తుంది. ఇది ముఖ్యంగా,వినోదకరమైన శారీరకపు బిగువును పొందే ప్రక్రియని మంచి వాతావరణంలో వారి ఆరోగ్య మరియు శ్రేయస్సుపై దృష్టి నిలిపే చక్కని కార్యక్రమం అని తెలిపారు. అన్ని వయసులవారు మరియు ప్రజల శక్తీ సామర్థ్యాలు ప్రోత్సహించటం మరియు సాధికారిక విలువలను పెంపొందించేలా పురుషులు మహిళలు ఇద్దరూ, ఆరోగ్యం, సంతోషం మరియు వ్యక్తిత్వంతో పాల్గొనే ఒక పందెం అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం,కొత్త ట్రోపికలా జోన్ తో ఒక ఆహ్లాదకరమైన శక్తిమంతమైన అనుభవం కు చూడవచ్చు. ఐదు కిలోమీటర్ల లక్ష్యంలో నడిచి లేదా జాగింగ్ లేదా గంతులు వేసుకొంటూ కుటుంబం మరియు స్నేహితులతో ఆ నిడివిని పూర్తిచేయవచ్చు. పరుగులు తీసేవారు వచ్చే ప్రతి కిలోమీటరు గుర్తు వద్ద రంగులను తల మొదలు కొని పాదాల వరకు రంగులను పులుముతారని కతర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సమాచార ముఖ్య అధికారి నెశ్రీన్ అల్- రిఫై తెలియచేస్తూ కతర్ లో కలర్ రన్ ద్వారా ఆరోగ్యకరమైన మరియు క్రియాశీలక విరామ పద్ధతిలో కష్టపడటంతో స్థానిక సమాజములో అందరు కలిసి ఉండేందుకు ఏకైక అవకాశం అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







