మహేష్ షూటింగ్ పూర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో...
- January 18, 2017
ప్రిన్స్ మహేష్ బాబు, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వఃచ్చిన అతడు, ఖలేజా లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టలేక్కనున్నది అన్న సంగతి విధితమే.. కాగా మహేష్, త్రివిక్రమ్ లు లాయిడ్ ఏసీ కోసం యాడ్ ను షూట్ చేశారు.. మహేష్ చేస్తోన్న ఈ యాన్ ను త్రివిక్రమ్ దర్శకత్వం చేయగా.. వి. మణికందన్ సినిమాటోగ్రాఫర్ షూట్ చేశారు.. కాగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ తో తెరకెక్కే సినిమా ఈ ఏడాది చివర ప్రారంభం కానున్నది అని తెలుస్తోంది... ఈ సినిమాను నవీన్ యర్నే, రవిశంకర్, మోహన్ నిర్మాతలుగా.. మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







