భారత విద్యా ప్రదర్శనకు 1,000 మందికి పైగా విద్యార్థులు హాజరు
- January 18, 2017
మస్కట్ : దాదాపు 250 కోర్సులను అందిస్తున్న18 ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయాల నుండి ప్రతినిధులు హఫ్త్ హౌస్ హోటల్ వద్ద జరిగిన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ 2017 లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో అందించిన కోర్సులు సమాచారం ఈ విధంగా ఉంది. ఐటి, వైద్యం, ఇంజనీరింగ్, బిజినెస్ మానెజ్మెంట్ , మార్కెటింగ్, ఆర్ట్స్ మరియు సైన్సెస్ మరియు హాస్పిటాలిటి మరియు హోటల్ మానెజ్మెంట్ నిర్వహణ ఉన్నాయి.మంగళవారం నుంచి రెండు రోజుల ప్రదర్శనలో వివిధ విశ్వవిద్యాలయాల సమాచారాన్ని అందించింది. ఈ ఎగ్జిబిషన్ వేయ్యికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చారు. బెంగుళూర్ లోని ఆచార్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీకు చెందిన ఒక ప్రతినిధి విశేష్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమం గూర్చి మాట్లాడుతూ, భారతదేశంకు చెందిన ఈ విద్యా ఫెయిర్ ఇండస్ ఈవెంట్స్ నిర్వహిస్తుందని ఉన్నత మరియు సంస్థలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలకు చెందిన పలువురు ప్రతినిధులు కలవడానికి ప్రవాస భారతీయులకు ఒక అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. నేర్చుకోవడం. ఈ సంస్థలకు చెందిన నిపుణుల ద్వారా తమ తమ భవిష్యత్ అవకాశాల విద్యార్థులు అడిగి తెలుసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







