'చదవడం వలన ఉపయోగాలు' కార్యక్రమం ప్రారంభించిన షేక్ హందాన్
- January 20, 2017
దుబాయ్ : క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గురువారం " చదవడం వలన ఉపయోగాలు " కార్యక్రమంను ప్రారంభించారు. దుబాయ్ పోలీస్ అకాడమీలో గురువారం జరిగిన 24 వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల పట్టభద్రుల వేడుక సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2017 సంవత్సరం యుఎఇ లో " ఇవ్వడం అనే ఏడాది " అని ఈ ప్రకటనతో గుర్తు చేశారు. విద్య ద్వారా జ్ఞాన సంపదను పెంపొందించేందుకు ఇది దేశానికి సేవచేసే ప్రక్రియని ప్రైవేట్ రంగం ఈ అంశంను తమ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని ఆయన కోరారు. చదివించడం ఒక స్వయంసేవకంగా కొనసాగించడంతో మూడు ప్రధాన రంగాలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందని వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ యొక్క పాలకుడు, శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం పలు నిర్దేశకాలను జారీ చేశారు. ఆయన ఈ విషయం ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







