ఎమిరేట్స్ విమానయాన 'లిటరేచర్ ఫెస్టివల్ టిక్కెట్లు' విక్రయానికి సిద్ధం

- January 20, 2017 , by Maagulf
ఎమిరేట్స్ విమానయాన 'లిటరేచర్ ఫెస్టివల్ టిక్కెట్లు'  విక్రయానికి సిద్ధం

ఖతార్ : తొమ్మిదవ ఎమిరేట్స్ విమానయాన సాహిత్య ఉత్సవ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఇపుడు  ఉన్నాయని  నిర్వాహకులు ప్రకటించారు. వార్షిక సాహిత్య కోలాహలం దుబాయ్, యూఏఈ లోని ప్రముఖ్ రచయితలు అతిధులుగా రానున్నారు. ఈ ఏడాది మార్చి 3 వ తేదీ నుండి11 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ' నాట్ తో బి మిస్డ్ '   కదా ఘనాపాటి జెఫ్రీ ఆర్చర్  పుస్తకంతో పాటు  కాదే రీచ్ రచించిన' క్వీన్ అఫ్ క్రైమ్ "  రచయితలు సమావేశాలలో పాల్గొననున్నారు. ఎమిరేట్ ప్రముఖ  రచయిత డాక్టర్ హమద్ అల్ హమ్మద్య్ , ప్రముఖ కవి మౌరిడ్ బర్గ్ఔటై  మరియు పలు అవార్డుఅను  గెలుచుకున్న పాత్రికేయుడు క్రిస్టినా లాంబ్ ఈ  లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారని ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసింది. 2017  మార్చి నెల మొదటి వారంలో జరిగే ఈ కార్యక్రమానికి  యుఎఇకి చెందిన 160 రచయితలు కంటే ఎక్కువ మంది హాజరుకానున్నారు.వీరిలోయూఏఈ  మరియు అరబ్ ప్రపంచం నుండి పలువురు రానున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com