అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు బంగ్లాదేశీయులకు జైలుశిక్ష ...
- January 20, 2017
అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఒక బంగ్లాదేశీ నిందితునికి 10 సంవత్సరాల జైలుశిక్ష తో పాటు దేశ బహిష్కరణకు దోహా నేర న్యాయస్థానం ఆదేశించింది. ఇదే కేసులో మరొక బాంగ్లాదేశ్ నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష తదుపరి దేశ బహిష్కరణను అమలుచేయనుంది. ఈ కేసులో ఒక్కో నిందితునికి 200,000 క్యూ ఆర్ జరిమానను చెల్లించమని ఆదేశించింది.ఇద్దరు ముద్దాయిలు అక్రమ మాదక ద్రవ్యాల లావాదేవీల విలువ 40,000 క్యూ ఆర్ లుగా ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క మత్తుపదార్థాల నివారణ శాఖ సమాచారం తెల్సుకొని తరువాత అక్రమ మాదకద్రవ్యల అమ్మకం గుర్తించి సంబంధిత శాఖ వారిని అదుపులోనికి తీసుకొంది, వీరు ఇరువురు అక్రమ ద్రవ్యాలను అమ్మడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకొన్నారు. వారివద్ద 978 మాత్రలు దొరికేయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









