తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...
- January 21, 2017
దిల్లీ: తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జల్లికట్టు నిర్వహణకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తామని తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమిళుల మనోభావాలకు అద్దంపట్టే జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్లో గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







