రేపటి నుండి ఆశీర్వాద ధూల్ హిజ్జా మాసం - సౌదీ మూన్ సైటింగ్ కమిటీ
- September 13, 2015
ఆశీర్వా ద మాసమైన ధూల్ హిజ్జా 1435 చంద్రుడు, నేడు కనిపించని కారణంగా ప్రస్తుత ఇస్లామీయ మాసమైన ధూల్ కధా యొక్క 30 రోజులు నేటితో పూర్తవుతాయని సౌదీ అరేబియా యొక్క చట్టబద్ధ మూన్ సైటింగ్ కమిటీ ప్రకటించింది. ధూల్ హిజ్జా నెల మొదటి రోజు 15 సెప్టెంబర్, 2015 గాను; 8 వ రోజు 15 సెప్టెంబర్, 2015 గాను; ఆరాఫా దినం సెప్టెంబరు 23 వ తీదీన, యూ-ఉల్-అధా సెప్టెంబరు 23వ తేదీ అని భగవంతుని ఆదేశానుసారం నిశ్చయించినట్టు కమిటీ ప్రకటించింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన హజ్ యాత్రీకుల 5 రోజుల యాత్ర సులభమయ్యెలాగా, ఫలమంతమయ్యెలాగా సర్వ శక్తిమంతుదైన అల్లా ఆశీర్వదించాలని వారు కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







