'డెస్టినేషన్ సెవెన్ టూర్స్' 10 వ వార్షికోత్సవ వేడుకలు
- January 22, 2017
అంతర్జాతీయ దేశీయ ప్యాకేజ్ పర్యటనలలు , విమాన టికెట్లను తక్షణమే ఏర్పాటుచేసి ప్రయాణికుల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" తన పదవ వార్షకోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర ప్రసాద్ సర్వశేట్టి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశం లోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉన్న తమ సంస్థ ప్రయాణికుల విశ్వాసం, నమ్మకంతో ఒక దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసిందని,తమ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" ప్యాకేజ్ లు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు సైతం అనువైన రీతిలో రూపొందించబడి ఉంటాయని తెలిపారు.తమకు మద్దతుగా నిలిచిన శ్రేయాభిలాషులకందరకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







