ఫేక్ డాక్యుమెంట్స్: రెండు సంస్థల మూసివేత
- January 23, 2017
మనామా: అధికారులు రెండు కంపెనీలను ఫేక్ డాక్యుమెంట్స్ కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్ట్రీ, ఆ కంపెనీలకు చెందిన కమర్షియల్ రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది. ఇందులో ఓ లాయర్కి చెందిన కంపెనీ ఒకటి ఉంది. సిఆర్ పోర్టల్ 'సిజిలత్' ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసినట్లుగా మినిస్ట్రీ ధృవీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ అలాగే చట్టపరమైన చర్యలు ఈ సంస్థలపై తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవకతవకలు లేని వ్యాపార వర్గాల్ని ప్రోత్సహించడంతోపాటుగా, అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా క్లీన్ బిజినెస్కి ఆస్కారం కల్పించవలసిన అవసరం ఉంది. ఇందులో బాగంగానే ఏ చిన్న అవకతవకలకూ తావివ్వకుండా మినిస్ట్రీ ఎప్పటికప్పుడు తగిన చర్యల్ని తీసుకుంటోంది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







