'బి.యస్.ఎన్.యల్' బంపర్ ఆఫర్
- January 23, 2017
టెలికాం రంగంలో ఉచితంపై పెద్ద పోటీనే నడుస్తోంది. జియోతో మొదలైన ఈ పోరులో ఒక్కోసారి ఒక్కో టెలికాం రంగం విభిన్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మూడు నెలల పాటు ఉచిత కాల్స్ అంటూ సరికొత్త ఆఫర్‌తో వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది. రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే దేశ వ్యాప్తంగా 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. అదే రూ. 439తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ఉచిత వాయిల్స్ చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







