వచ్చే ఏడాదినుండి మహిళల క్రికెట్ టోర్నీలు: కవిత
- January 23, 2017
వచ్చే ఏడాది నుంచి మహిళల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుది పోరులో హైదరాబాద్‌పై విజయం సాధించిన జడ్చర్ల జట్టును ఆమె అభినందించారు.అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అవసరమైన వసతుల్ని పెంచనున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







